సంఘ సేవా భావన నిర్మాణం - RSS Social Service Concept Structure

Vishwa Bhaarath
సంఘ సేవా భావన నిర్మాణం - RSS Social Service Concept Structure
సంఘ సేవా

మార్గదర్శనం: కీ.శే. కృ.సూర్యనారాయణరావు

సేవా భావన నిర్మాణం
సేవ చేయడానికి మానసికంగా తయారు కావడం ఎలా అనేది ముఖ్యమైన ప్రశ్న. సేవా కార్యమును
విజయవంతం, వేగవంతం కావించడానికి మానసికంగా తయారుకావడం మొట్టమొదటి అవసరం. వ్యక్తిలో ఎలాంటి రుచి ఉంటే అలాంటి కార్యాన్నే అతడు స్వీకరించగలుగుతాడు. 
ఉదా : 
➣ ఒక కార్యకర్తకు బౌద్దిక విషయాలపై ఇష్టముంటే అతను బౌద్ధిక్ ప్రముఖ్ అవుతాడు. 
➣ శారీరిక కార్యక్రమాలలో ఇష్టం ఉంటే శారీరిక్ ప్రముఖ్ అవుతాడు. 
➣ సేవా విషయంలోకూడా రుచి అవసరమే. కొందరిలో సహజంగానే సేవాభావన ఉంటుంది. 
అలాంటి బంధువులు ఎలాగూ సేవాకార్యముల కొరకు ఉపయోగపడతారు. కానీ సేవ చేయాలనే భావనను ప్రతివ్యక్తిలోనూ మేల్కొలపవచ్చు.

ఇదీ చదవండి: 
ప్రకటన : “సంఘ "సేవా కార్యము" ఎందుకు? ఎలా?”  గత భాగాల కోసం క్లిక్ చేయండి:
➣ నాల్గవ భాగంఆర్ఎస్ఎస్ సేవాదృష్టి
➣ ఎనిమిదవ భాగంసంఘ సేవా భావన నిర్మాణం

Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top